హెూమ్ క్వారన్ టైలో ఉన్నవారికి.. కరోనా కిట్ పంపిణీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 04, 2020

హెూమ్ క్వారన్ టైలో ఉన్నవారికి.. కరోనా కిట్ పంపిణీ..


సంగారెడ్డి జిల్లా : పటాన్ చెరువు అమీన్పూర్ మున్సిపాలిటీ లో ఉ న్న ప్రణీత్, ప్రణవ్ మరియు పలు కాలనీలో కరోనా మహమ్మరి బారిన పడిన వారికీ తమ ఇంట్లోనే హెమ్ క్వారన్ టైన్ లో ఉ న్నట్టు వంటి పేషెంట్ల ఇంటింటికి వెళ్లి వారికి 'నీలం బిక్షపతి' (సమ్మక్క సారక్కగుడి చైర్మన్ అమీన్పూర్ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు) వారికి కరోనా కిట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చిందని ఎవరు కూడా అధైర్య పడవద్దు, తమకి తాను స్వీయ నిర్బంధంలో ఉంది పౌష్టిక ఆహారం తింటూ,డాక్టర్ల సూచన మేరకు టైంకి మందులు వాడుతూ, ఆత్మ ధైర్యంతో ఉండడమే కరోనాతో జయించడం అని అన్నారు.