ఉచిత కషాయం వితరణ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 06, 2020

ఉచిత కషాయం వితరణ

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఆగస్టు 5 (శుభ తెలంగాణ) :
కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రధాన పాత్ర పోషించే కషాయం ను కరోనా మహమ్మారి అంతమయ్యే వరకు ప్రతి రోజూ వెయ్యి మందికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని. ఇందులో భాగంగా టీజర్ యస్ నాయకులు సంతోష్ రెడ్డి సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజూ కషాయం తాగుదాం. రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం. కరోనాను తరిమికొడదాం..