మణుగూరు, ఆగస్టు 6 (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ జయ శంకర్ జయంతి వేడుకలు గురువారం ఎంపీపీ కారం విజయ్ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపిపి కారం విజయకుమారి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ తెలంగాణ సిద్ధాంతకర్త ,బంగారు తెలంగాణా స్ఫూర్తి దాత , ఉద్యమనికు ఊపిరి పోసిన, తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె.వి.రావు, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గుడిపూడి. కోటేశ్వర రావు, మండల కోఆప్షన్ మెంబర్ జావేద్ పాషా,ఎంపీడీఓ శిలార్ సాహెబ్, ఈఓఆర్డి పల్నాటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ కణితి బాబురావు, పత్రిక మిత్రులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.