సిద్దిపేట జిల్లా 22 ఆగస్టు (శుభ తెలంగాణ): గజ్వేల్ ప్రజాపూర్ మున్సిపాలిటీ ఘోరం, మున్సిపాలిటీలో పనిచేసే 9 మంది మున్సిపల్ కార్మికులకు కరోనా పాజిటివ్ రాగా వారిని నిర్లక్ష్యంగా అధికారులు చెత్త ట్రాక్టర్లో ఆస్పత్రికి తరలింపు, అధికారుల తీరుపై ఆగ్రహించి తోటి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన. మద్దతుగా సిఐటియు మున్సిపల్ కార్మికుల పై వివక్షను చూపాటం సరికాదు అన్నారు.