ఘట్కేసర్ సీఐకి శుభాకాంక్షలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 05, 2020

ఘట్కేసర్ సీఐకి శుభాకాంక్షలు..


మేడ్చల్ జిల్లా (శుభ తెలంగాణ) : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ నూతనగా బాధ్యత స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన గడ్డిఅన్నారాము మార్కెట్ కమిటి డైరెక్టర్ పన్నాల కొండల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ డోంకెని బిక్షపతి, పన్నాల ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ పెట్రోల్ల రమేశ్, టిఆర్ఎస్ గ్రామ శాక అధ్యక్షుడు డోంకెని శంకర్ గౌడ్, ఎఫ్ ఎస్ సి ఎస్ డైరెక్టర్ ధర్మారెడ్డి పన్నాల శ్రీకాంత్ రెడ్డి, కరీం, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.