ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 12, 2020

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..


పటాన్బెరు మండలంలోని గోనెమ్మ బస్తీలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధా కృష్ణ గోపిక వేషధారణలో మేకల మాన్విత,రియా ఈ కార్యక్రమంలో బస్తీవాసులు మహిళలు, చిన్న పిల్లలు తదితరులు పాల్గొన్నారు.