బంగారు తెలంగాణ స్ఫూర్తిప్రదాత - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 07, 2020

బంగారు తెలంగాణ స్ఫూర్తిప్రదాత


మణుగూరు, ఆగస్టు 6 (శుభ తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సమితి సింగారం పంచాయితీలోని ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించు కుని పాయం నివాసగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. ఈ అయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అని ఆయన అన్నారు.