సిద్దిపేట జిల్లా ఆగస్టు (శుభ తెలంగాణా) : సిద్దిపేటజిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతమే తమ లక్ష్యంగా పనిచేస్తామని సిద్దిపేట బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి బాదన్నగారి యాదన్ రావు అన్నారు. ఆయన బుధ వారం మాట్లాడుతూ ఇటీవలే నూతన కార్యవర్గం లో తనకు చోటు కల్పించిన పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పజెప్పినందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తామన్నారు. సిద్దిపేట పట్టణంలో అభివృద్ధి మేడిపండు చందంగా తయారైందని విమర్శించారు. ప్రధాన రోడ్లు, పైపై మెరుగులు దిద్ది కాలనీ రోడ్లను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ అండర్ డ్రైనేజీ పేరిట ధ్వంసం చేసిన రోడ్లను వెంటనే సిసి రోడ్లుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.