కరొనపై అవగాహన గోడపత్రిక విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 04, 2020

కరొనపై అవగాహన గోడపత్రిక విడుదల


చిల్పూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నియంత్రణ అవగాహన సదస్సులో భాగంగా గోడ పత్రిక ఆవిష్కరణ మరియు ర్యాలీ నిర్వహించారు. ఆశిష్ బన్నీ పవన్, బాలాజీ, రాజేష్, వివన్ వారి సహాయంతో వాల్ పోస్టర్ రూపకల్పన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ దుషా నాయక్, పాల్గొని కోవిడ్- 19 నియంత్రణ అవగాహన గోడ పత్రిక ఆవిష్కరణ చేసి తదనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి పట్ల జాగ్రతలు పాటిస్తూ, మాస్కులు ధరించి, తరచూ సబ్బుతో చేతులు శుభ్రం చేస్తూ, సామాజిక దూరం పాటించాలి అని సూచించారు. యువసేన యూత్ సంఘాల నాయుకులు బాబు నాయజ్, బాపు నాయక్, ప్రెందస్ పాల్గొని మాట్లాడుతూ కరోనా న్యాధి గ్రస్థుల పైన చిన్న చూపు చుపరాదని తెలియజేశారు. కార్యక్రమంలో చిల్పూర్ తాని ప్రీబుల్ వేణుగోపాల్ యూర్ సభ్యులు రాకేష్ నిరంజన్, ప్రియరయిన్, తదితరులు పాల్గొన్నారు.