ఓవైసీ సోదరుల కోసమే వినాయక.. ఉత్సవాలపై ఆంక్షలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 21, 2020

ఓవైసీ సోదరుల కోసమే వినాయక.. ఉత్సవాలపై ఆంక్షలు


హైదరాబాద్, ఆగష్టు 20(శుభ తెలంగాణ): పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదని ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబము చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలం గాణ ప్రభుత్వం దిగిరావాలి... లేకుంటే పొందున్న లంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణం లో పండుగలు జరుపుతో చేసి పరిస్థితులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన తప్పుబట్టారు. రంజాన్ పండుగకు బిర్యానీ, కాజు, పిస్తాలు పంచిన ప్రభుత్వం.. గజిష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు. బాలగంగాధర్ తిలక్ ఆదర్భాలను హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహిం చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి సంజయ్ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. గణెళిష్ ఉత్సవ నిర్వాహకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గజెళిష్ ఉత్సవాల సందర్భంగా పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కల్పించ కుండా కఠిన కుట్రలు చేస్తోంది. ఆంక్షలు అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఓవైసీ సోదరుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ప్రతి ఏడాది గణిశిష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడం కెసిఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్న బండి సంజయ్.. యావత్ తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. సంప్రదాయ పద్ధతిలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించడం హిందూ సమాజానికి సహజమైన అలవాటన్నారు. ఈ సహజ పక్రియను అడ్డుకుంటే ఇబ్బందులు కలిగిస్తే హిందూ సమాజం రాజకీయ నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచిస్తోందని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే గజెళీశ్ ఉ త్సవాలపై అడ్డంకులు సృష్టిస్తూ., నిర్వాహకులపై పోలీసులతో కేసీఆర్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. లోపాయికారి అవగాహనతో కలిసి కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైందని, ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉత్సవాలను నిర్వహించుకోవడం మన బాధ్యత అన్నారు.