శ్రీరాముడి జన్మస్థలం అయిన పవిత్రమైన... అయోధ్యలో ఆలయం నిర్మాణం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 06, 2020

శ్రీరాముడి జన్మస్థలం అయిన పవిత్రమైన... అయోధ్యలో ఆలయం నిర్మాణం..


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ): తోటి భరతమాత బిడ్డల్లారా...!! ఎన్నో అవాంతరాలను ఎదుర్కొ ని భారతదేశ ప్రజలు ఎన్నో ఏళ్లు గా ఎదురు చూస్తున్నటువంటి శుభ దినం రానే వచ్చింది అని. నీలిమేఘ శ్యాముడు, దశరథ తనయుడు శ్రీ రాముడి జన్మ స్థలం అయిన పవిత్రమైన ఆ యోధ్యలో ఆలయాన్ని పునర్నిర్మి స్తున్న తరుణాన్ని వీక్షించేందుకు వందల కోట్ల మంది ఎదురు చూస్తున్నటు వంటి సమయం ఇది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్ మాట్లాడుతు మనమందరం హిందు ఐక్యతను చాటే విధంగా కాషాయ జండా నుఇళ్ళపై ఎగురవేసి మన హిందు బంధువులందరితో విజ్ఞప్తి చేసి ఈ సంతోషాన్ని పంచుకోవాలని కోరుకుంటూనాను తెలిపారు.