మట్టి గణపతి వితరణ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 23, 2020

మట్టి గణపతి వితరణ


గజ్వేల్: 22 ఆగస్టు (శుభ తెలంగాణా) శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రామాలయం వీధిలో దేశ బోయిననర్సింలు మరియు 9వా వార్డ్ గుంటుకు శిరీష ఆధ్వర్యంలో మట్టి గణపతి వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు వారి వెంట గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ న్ సి రాజమౌళి, ఏ ఎమ్ సి చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు రహీం, మామిడి విద్యారాణి శ్రీధర్, మెట్టయ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మతిన్, తోట శ్రీనివాస్, హనుమంత రెడ్డి, అహ్మద్, గడియారం స్వామి చారి, వార్డు సభ్యులు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.