కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్టుమెంటు.. గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా శ్రీకాంత్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 05, 2020

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్టుమెంటు.. గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా శ్రీకాంత్..


హైదరాబాద్ (శుభ తెలంగాణ) 04జులై 20 : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్టుమెంటు గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్గా నియమితులైన తోటకూర శ్రీకాంత్ మంగళవారం గాంధీ భావన్ లో టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతమ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఎస్సీ సమస్యల పరిష్కారానికి,పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఈ పదవి రావడానికి క్రుషి చేసిన టీపీసీసీ ఎస్సీ విభాగం కోఆర్డినేటర్ పత్తి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.