గ్రామాలలో యమపాశముగా కరోన.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

గ్రామాలలో యమపాశముగా కరోన..


గజ్వేల్: 13 ఆగస్టు (శుభ తెలంగాణ) : జగదేవపూర్ మండలంలోని తిగుల్ ప్రాథమిక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం ( 7 ) మందికి జగదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో( 9 ) మందికి మండల వ్యాప్తంగా( 16 ) మందికి కరోణ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా జగదేవపూర్( 3 ) బిజీ వెంకటాపూర్ (1) మొత్తం (4) కరోణ పాజిటివ్ కేసులు వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్, డాక్టర్ నివేదిత లు వెల్లడించారు.