విద్యార్థులకు అండగా జిబిఎస్ఎస్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 29, 2020

విద్యార్థులకు అండగా జిబిఎస్ఎస్..


చర్ల ఆగస్టు 28(శుభ తెలంగాణ) : చర్ల మండలం సింగ సముద్రం లోని జిటి స్ఎస్ఎస్ డేకేర్ సెంటర్ గల 104 మంది విద్యార్థులకు జిటిఎఫ్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం మరియు 5 కేజీల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రు కార్యక్రమంలో చర్ల విఆర్. బాబురావు, రైసుపేట విఆర్‌ఓ శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు దొడ్డా ప్రభుదాస్, జిబిఎస్ఎన్ఎస్ ఇన్ చార్జ్ మురళి కృష్ణారెడ్డి, సైదులు, ఫాస్టర్ పూజారి, లక్ష్మీనారాయణ, శోత్రా, రాజమ్మలు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విఆర్‌ బాబురావు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద విద్యార్థుల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేసిన జిటిఎఫ్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ జాకబ్ సేవలను కొనియాడారు. ఇలాంటి సేవాకార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని ఆకాంక్షించారు.