వరుసగా కురిసిన వర్షాలకి జనగామ పట్టణంలోని
సూర్యపేట రోడ్డులో గుంతలు పడి ప్రయాణికుల
ఇబ్బందుల గురించి గత రెండు మూడు రోజులుగా
ప్రతిపక్షాలు ద్వారా తెలుసుకొని వెంటనే జనగామ
మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని జాతీయ రహదారి
ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ తో మాట్లాడి యుద్ధ ప్రాతి
పదికన ఆ గుంతలను మూసివేయాలని ఆదేశించడం
జరిగింది. చైర్మన్ పోకల జామున లింగయ్య విలేక
రులతో మాట్లాడుతూ పట్టణములో ఎవరైనా సరే
భవిష్యత్తులో మంచి కార్యక్రమాలకు సూచనలు సల
హలు ఇవ్వాలని వాటిని తప్పకుండా ఆచరణలో
పెడతానని, నా వంతు కృషి తప్పక చేస్తానని పట్టణ
ప్రజలకి సేవచేయడానికే నేను ఉన్నానని అన్నారు.
Post Top Ad
Friday, August 07, 2020
చైర్మన్ చొరవతో గుంతలు మాయం
Admin Details
Subha Telangana News