తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల.. షెడ్యూల్ విడుదల.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 23, 2020

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల.. షెడ్యూల్ విడుదల..


హైదరాబాద్: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31న ఈ సెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష జరగనుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈ సెట్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఐసెట్, అక్టోబర్ 1, 3 తేదీల్లో ఎడ్ సెట్, అక్టోబర్ 4న లాసెట్ పరీక్ష జరగనుంది.