సంగారెడ్డి జిల్లా 14 సెప్టెంబర్ (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు పట్టణ పరిధిలోని అంబేద్కర్ కాలనీ సిసి రోడ్డు కు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 25 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు పలు కాలనీల్లో చిన్న చిన్న రోడ్లు మిగిలాయని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు అధికారులు ఎప్పటికప్పుడు పనుల నాణ్యతపరిమనలు పాటించేలా చూడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తెంకర్ యాదవ్, మార్కెట్ కమిటి చెర్మెన్ హారిక విజాయ్, మెట్టుకుమార్ యాదవ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.