అంత్యక్రియలకు ఆర్థిక సహాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం


కూకట్ పల్లి ఆగస్టు 31 (శుభ తెలంగాణ) అల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్ కు చెందిన గణేష్ 30 సంవత్సరాలు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. . విషయం తెలుసుకున్న ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొర్ల వెంకటేష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్ వెంకట్ నాయర్ త్యామ్ తదితరులు పాల్గొన్నారు.