సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 9 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు
పోలీస్ స్టేషన్ నందు పని చేస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ పండరి
బుధవారం కోవిడ్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి కి బాలాజీ
మెడికవర్ ఆసుపత్రి సంగారెడ్డి నందు ప్లాస్మా దానం చేయడం జరిగింది
అని తెలిపారు.