ఐలమ్మ పోరాట స్ఫూర్తి కొనసాగిస్తాం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

ఐలమ్మ పోరాట స్ఫూర్తి కొనసాగిస్తాం..


గజ్వెల్: సెప్టెంబర్ 10 (శుభ తెలంగాణ) : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆనాటి సమాజంలో వర్ణ వ్యవస్థ పూర్తిగా దొరల చేతిలో ఉన్నప్పటికీ ఒక బలహీన వర్గం శూద్రులు అయినా చాకలి ఐలమ్మ ఆనాడు భూస్వామ్య వాదు లు దొరలు తో పోరాడి భూమి కోసం భుక్తి కోసం సాయుధ రైతాంగ ఉద్యమంలో కీలకపాత్ర వహించింది ఆనాటి పరిస్థితులలో మహిళలు బయటకు రావడమే కష్టమైన పరిస్థితుల్లో తన కుటుంబాన్ని సర్వస్వాన్ని వదిలి సమాజ శ్రేయస్సు కొరకు పోరాటం చేసిన వీరవనిత రజక సంఘం ఉపాధ్యక్షులు రాము శ్రీధర్ రాష్ట్ర నాయకు లు దుర్గయ్య, ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పట్టణ గౌరవ అధ్యక్షులు రాజయ్య రాములు క్యాషియర్ మల్లేశం , రాములు స్వామి, పెంటయ్య, ఆర్మీ బాలకిషన్ యాదగిరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.