కూకట్ పల్లి సెప్టెంబర్ 26 (శుభ తెలంగాణ )తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధురాలు శ్రీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కృష్ణవేణి కాలనీ ప్రెసిడెంట్ కావాలి వెంకటేష్ రజక అధ్యక్షతన ఒబిసి అధ్యక్షుడు బాలకృష్ణ రజక ఆధ్వర్యంలో ఐలమ్మ కి బీజేవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసిన పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి నిజాం సర్కార్ ను ఉచ్చ పోయించిన చాకలి ఐలమ్మ రైతు తెలంగాణ సాయుధ పోరాటం లో ప్రయాణి కృషి చేసిందని దున్నేవాడిదే భూమి అని ఆనాటి పటేల్ గిరిని బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ ఆ రోజుల్లో దొరల పెత్తనాన్ని ఎదిరించి పేదలకు భూమి శిస్తును కట్టకూడదని బీడు భూముల్లో సాగు చేసుకున్న పంటలన్నీ ప్రజలకే అని పోరాడిన ధీర పోరాడిన ధీరవనితవనిత మరి ఈ రోజుల్లో ఇప్పుడు కూడా మరో ఐలమ్మ పుట్టి ఈ తెలంగాణ దొరల అరాచకాన్ని మట్టుబెట్టాలని కోరుకుంటూ ఐలమ్మ జయంతిని వర్ధంతిని తెలంగాణ పండుగగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి రజకుడు ఒక ఐలమ్మ గా మారాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి రజకులు ముందుంటారని ఆశిస్తూనాను జై రజక జై జై రజక ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జనరల్ సెక్రటరీ లు బలిద వెంకట్ ఎల్లేష్ బిజెపి సీనియర్ నాయకులు వేణు గోపాల్ యాదవ్ మరియు కృష్ణ రత్నంరాజు బాలేశ్వర్ శ్రీనివాస్ వెంకటశివ బద్రీనాథ్ చంద్రమోహన్ దశరథ్ రాజు శివ మహేష్ అంజి శేఖర్ విగ్నేష్ తదితర రజకులు పాల్గొన్నారు.
Post Top Ad
Sunday, September 27, 2020
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..
Tags
# TELANGANA

About Subha Telangana
TELANGANA
Tags
TELANGANA
Admin Details
Subha Telangana News