అత్యవసర సమయంలో కానిస్టేబుల్ రక్తదానం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 13, 2020

అత్యవసర సమయంలో కానిస్టేబుల్ రక్తదానం


గజ్వేల్: సెప్టెంబర్ 19 (శుభ తెలంగాణ) గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేములఘాట్ గ్రామానికి చెందిన ఒక మహిళకు పాజిటిన్ బ్లడ్ అవసరం ఉన్నదని తన మిత్రుని ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రమిద్ గౌడ్ కానిస్ట్రిబుల్ గజ్వేల్ పట్టణం లక్ష్మీ ప్రసన్న నగర్ కాలనీలో ఉన్న పీవీ నరసింహారావు బ్లడ్ బ్యాండ్ వెళ్ల రక్తదానం చేసినాడు. పోస్పిటల్ డాక్టర్స్ మరియు ఆసుపత్రిలో చికిత్స మహిళ యొక్క బంధువులు ఆపరేషన్ అత్యవసర సమయంలో రక్తదానం చేసిన కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపాడు.