మణుగూరులో ఉన్న ఇసుక ర్యాంపులను... సందర్శించిన మైనింగ్ ఏడి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 04, 2020

మణుగూరులో ఉన్న ఇసుక ర్యాంపులను... సందర్శించిన మైనింగ్ ఏడి..


మణుగూరు సెప్టెంబర్ 03 (శుభ తెలంగాణ): మండల పరిధిలో ఇసుక ర్యాంపు లో జరుగుతున్న అక్రమాలపై మైనింగ్ ఏడి జైసింగ్ గురువారం పర్యవేక్షించారు. నిబంధనలు అతిక్రమించు కుండా సొసైటీ సభ్యులు చూసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ రామయ్య, సిబ్బంది, సర్పంచ్ బాడిశ సతీష్ తదితరులు పాల్గొన్నారు.