సబ్ రిజిస్టర్ కార్యాలయం.. ఏర్పాటు చేయాలని వినతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 17, 2020

సబ్ రిజిస్టర్ కార్యాలయం.. ఏర్పాటు చేయాలని వినతి..


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 16 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువులో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ సంగారెడ్డిలో డీఆర్‌ఓకు వినతి పత్రా అందించిన సాధన సమితి వ్యలు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నరెందర్ రెడ్డి, సాధన సమితి చైర్మన్ గడిల శ్రీకాంత్ గౌడ్, అధ్యక్షులు నందిశ్వర్ గౌడ్, గిద్దె రాజు, మహెందర్, శ్రీకాంత్ రెడ్డి, బైట శ్రీనివాస్ గుప్తా, భరత్ చారి పాల్గొన్నారు.