బాధితను ఆదుకున్న ఎస్సి ఎస్టీ కమిషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 06, 2020

బాధితను ఆదుకున్న ఎస్సి ఎస్టీ కమిషన్


బాధితను ఆదుకున్న గజ్వేల్: సెప్టెంబర్ 5 (శుభ తెలంగాణ) జగదేవపూర్ మండలంలోని రాయవరం గ్రామంలో గత కొన్ని నెలల క్రితం మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన సంద ర్భంగా స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాధిత బాలికను ఆదుకునేందుకు గాను తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఉద్దేశంతో శనివారం 5, 18,700/ -వేల రూపాయల చెక్కును ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీని ప్రతాప్ రెడ్డితో కలిసి అందజేశా రు. వీరితో పాటు ఆర్డిఓ విజేం దర్ రెడ్డి రైతు సమన్వయ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ “టి ఆర్ ఎస్” మండలాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ మండల రెవెన్యూ అధి కారులు ప్రజాప్రతినిధులు తెరాస నాయకులు గ్రామస్తులు ఉన్నారు.