లోక్ అదాలత్ సభ్యునిగా ఎన్నికైన కపిలేందర్ జంగిటి... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 27, 2020

లోక్ అదాలత్ సభ్యునిగా ఎన్నికైన కపిలేందర్ జంగిటి...

కూకట్ పల్లి సెప్టెంబర్ 26(శుభ తెలంగాణ ) కూకట్ పల్లి  మెట్రోపాలిటన్ కోర్టు నందు డిస్ట్రిక్ట్  లీగల్  సర్వీసెస్ అథారిటీ  లోక్ అదాలత్  సభ్యునిగా ఎన్నికైన  కపిలేందర్ జంగిటి. ఈ సందర్భంగా కోవిడ్  నిబంధనలు పాటిస్తూ కోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన  లోక్ అదాలత్  కార్యక్రమంలో  న్యాయమూర్తి రాజేందర్  గారి తో పాల్గొన్నారు.