బీటీ రోడ్స్, డ్రైనేజీ అని సరిచేస్తాం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

బీటీ రోడ్స్, డ్రైనేజీ అని సరిచేస్తాం


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 10 (శుభ తెలంగాణ) రామచంద్రపురం మండలం భారతీనగర్ డివిజన్ అన్నమయ్య ఎనక్లేవ్ కాలనీ నందు కమ్యూనిటీ హాల్ పనులు ఆగిపోవడం జరిగింది. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఫండ్స్ లో నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని అన్నారు. అన్నయ్య కాలనీ వాసులకు ఎటువంటి ఇబందులు కలగకుండా బీటీ రోడ్స్, డ్రైనేజీ అని సరిచేస్తాం అని భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి కాలనీ వారికి హామీ ఇచ్చారు. పాల్గొనవారు కాలనీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, సుధాకర్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.