ముందస్తు అరెస్ట్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 12, 2020

ముందస్తు అరెస్ట్..


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 11(శుభ తెలంగాణ) : 17 సెప్టెంబర్ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతుండగా దుండిగల్ పోలీసులు ముందుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. నిజాముల చెరనుండి విముక్తి పొందినా ఇంకా అదే పాలన కొనసాగిస్తున్న మన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన నశించాలి అని నినదిస్తున్నమ్. ఈ కార్యక్రమం లో దుండిగల్ మునిసిపల్ బీజేపీ అధ్యక్షులు ఏ. మల్లేష్ యాదవ్, మాజీ ఎంవీ టీనీ జంగా రెడ్డి , వీసరి కృష్ణా రెడ్డి జీ.మల్లా రెడ్డి , ఏ. శ్రీశైలంయాదవ్, ఏ న్. రామచంద్రరెడ్డి , సాధుయాదవ్, హరినాథ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.