రైతుబజార్‌ను సందర్శించిన కార్పొరేటర్లు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 16, 2020

రైతుబజార్‌ను సందర్శించిన కార్పొరేటర్లు


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 15 (శుభ తెలంగాణ , రామచంద్రపురం మండలంలో ఉన్న రైతు బజార్‌ను సందర్శించిన కార్పొరేటర్ తొంట అంజయ్య, బారీతినగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి. రైతు బజార్ ను మోడల్ రైతు బజాగా నిర్మించాలని ఇ. ఈ సుదర్శన్, డి. ఈ, ఏ. ఈ, అర్చిటెక్ రామాంజనేయులుతో చర్చించారు. రైతు బజార్ లో నాలుగు షెడ్ 42 షాప్స్ చేయాలని అన్నారు. మార్కెట్ లో అని రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబంది కలుగకుండా నీళ్లు, పబ్లిక్ టాయిలెట్స్, డ్రైనేజీ అని ఉండేలా చేస్తాం అని అన్నారు.