మత్స్యకారుల ఉపాధి నిమిత్తం మూడు లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలిన అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

మత్స్యకారుల ఉపాధి నిమిత్తం మూడు లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలిన అధికారులు


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 1 (శుభ తెలంగాణ) : పటాన్చెరువు, అమిన్ పూర్ మండల పరిధిలోని పలు చెరువుల్లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి నిమిత్తం. మూడు లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదలం జరిగింది అని తెలంగాణ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గడిల కుమార్ గౌడ్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ జిల్లా మత్స్యశాఖ అధికారి సుజాత, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ, కో ఆప్షన్ మెంబెర్ విజయ్ రాణి మని, మరియు అమీన్ పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్, కో ఆప్షన్ మెంబెర్స్, తదితరులు పాల్గొన్నారు.