ఆల్విన్ కాలనీ, కమిటీ ఎన్నిక ఏకగ్రీవం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 15, 2020

ఆల్విన్ కాలనీ, కమిటీ ఎన్నిక ఏకగ్రీవం


కూకట్ పల్లి (శుభ తెలంగాణ) భుదేవిహిల్స్, సి బ్లాక్, ఆల్విన్ కాలనీ, కమిటీని ప్రజలందరూ కలిసి ఆదివారం నూతన అధ్య క్షులుగా కుమార్ యాదవన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్య క్షులుగా కుమార్ యాదవ్, ఉపా ధ్యక్షులుగా, జకరియా, శ్రీనివాస్, చంద్రయ్య, ప్రధాన కార్యదర్శులు గా శివ, మోహన్, కార్యదర్శులు గా, సురేష్, లక్ష్మణ్,నర్సయ్య, ట్రెజరర్ గా శ్రీకాంత్, రత్నాకర్, శేఖర్ 13మందితో కలిపి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరి గింది.. ఈ సందర్భంగా అధ్యక్షులు కుమార్ యాదవ్ మాట్లాడుతు నాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాలనీ అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు, ప్రధానంగా నీళ్లు, డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్ల సమస్యల పైన దృష్టి పెట్టి పరిష్కార దిశగా అందరిని కలుపుకొని వెళుతా అన్నారు. రాజకీయలకతీతంగా అందరం కలిసి కాలనీని అభివృద్ధి చేసుకుందాం అన్నారు.. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు విఠల్, కృష్ణారావు, జైపాల్,జవహరసింగ్, మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.