అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 09, 2020

అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం..


హైదరాబాద్ సెప్టెంబర్ 7 (శుభ తెలంగాణ) : 124 డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో నివసించే 65 సంవత్సరాల వయసు గల కొండివా అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించడం జరిగింది. స్థానిక నాయకులు తెలియజేయగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశాల మేరకు యువ నేత రామకృష్ణ గౌడ్ అక్కడికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అంతః క్రియల కొరకు తమవంతు ఆర్థిక సహాయంగా 5000 /- రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ రాజు, ఫరూక్, మజర్, నగరాజ్, మృతుజా, పాస్టర్ గోపి,యోగి తదితరులు పాల్గొన్నారు.