తెలంగాణ విమోచన దినోత్సవ.. జాతీయ జండను ఆవిష్కరించిణ యువకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 18, 2020

తెలంగాణ విమోచన దినోత్సవ.. జాతీయ జండను ఆవిష్కరించిణ యువకులు

 


 గజ్వేల్: సెప్టెంబర్ 17 (శుభ తెలంగాణ) : జగదేవపూర్ మండలానికి చెందిన దౌలపూర్ గ్రామయువకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి జాతీయ జండను ఎగురవేసిన గ్రామ యువకులు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం ప్రభుత్వం మరచిన దౌలపూర్ యువకులు మారువ లేదు. ఎన్నో ఉద్యమాలు చేసి 1200 మంది అమరవీరుల ఆత్మ బలి దానం చేసుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ గత ప్రభుత్వం ఉమ్మడి పాలనలో ఉన్నపుడు అధికారికంగా నిర్వహించా లని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఇప్పుడు మాట మార్చారు మనం నిజాం పరిపాలనలో ఉన్నట్లు గానే ఉంది మరి అధికారికంగా నిర్వహిం చాకపోవడం ఎంతవరకు సమసంజసమని ప్రశ్నించారు ఇంక నిజం పరిపాలనలోనే ఉన్నట్టుగా ఉంది అని విమర్శించారు. ఈ కార్యకమంలో యువనాయకులు జనసేన మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, కృష్ణ, రాజు,మహేష్, సురేష్,కరుణాకర్, రవి,బాబు,ప్రవీణ్, పెద్దులు, తదితరులు పాల్గొన్నారు.