ప్రభుత్వ అంబులెన్స్ కొరకు మూడవ రోజు బిక్షాటన.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

ప్రభుత్వ అంబులెన్స్ కొరకు మూడవ రోజు బిక్షాటన..


సిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 1 (శుభ తెలంగాణ) : హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కి శాశ్వత అంబులన్స్ కొనుగోలు కొరకు మూడవ రోజు భిక్షాటన పట్టణంలో ని సిద్దిపేట రోడ్డు లో భిక్షాటన చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ నేడు చేసిన భిక్షాటన ద్వారా రూ. 5,990/- రూపాయలు వచ్చాయి అని అలాగే ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన జోగిని మహిళా రాణి పాలుగోని తన వంతు గా కూడా సహాయం అందించారు,నేడు అంబులెన్స్ కొనుగోలుకు మద్దత్తుగా కోహెడ కాంగ్రెస్ నాయకులు కోహెడలో భిక్షాటన కార్యక్రమం నేడు ప్రారంభించారు అని వారి ద్వారా కూడా రూ.3,660/-వచ్చాయి అని అన్నారు... ఇప్పటికి వరకు మొత్తం 1,52,939.00/ రూపాయలు సమకూరయి అని తెలిపారు...వారితో పాటు కౌన్సిలర్ వల్లపు రాజు,మాజి ఎంపీటీసీ బానోతు భాస్కర్ నాయక్, నాయకులు వెన్న రాజు,పున్న సది,గుగులోతు రాజు,ఎదునూరి సుధాకర్, సావుల వెంకట్, ఇనంపల్లి శ్రీకాంత్ తదితరులుపాల్గొన్నారు..