నూతన మహిళా మోర్చా కమిటీ ఏర్పాటు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 15, 2020

నూతన మహిళా మోర్చా కమిటీ ఏర్పాటు..


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 14 (శుభ తెలంగాణ ) : నూతన మహిళా మోర్చా కమిటీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నూతన మహిళా మోర్చా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి యల్ మహేందర్, జిల్లా మహిళా మోర్చాఇంచార్జి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వెల్లడించిన కమిటీ వివరాలు భారతీయ జనతా మహిళా మోర్చా సంగారెడ్డి జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారిగా నియమిచడం జరిగింది. ఉపాధ్యక్షు లుగా సి. లక్ష్మీ సంగారెడ్డి,జి. పుణ్యవతి పటాన్ చెరువు ఎం. అనిత, జహీరాబాద్, ప్రధానకార్యదర్శిలుగా కె.సుజాత పటాన్ చెరు, కె. అనిత సంగారెడ్డి, కార్యదర్శిలుగా జి.స్వప్న నారాయణఖేడ్, ఏ. అనూష పటాన్చెరు, పి.స్రవంతి హట్నూరు నర్సాపూర్, కోశాధికారిగా పటాన్ చెరు నియోజకవర్గంలో ఆర్.పూర్ణిమగా, మహిళా మోర్చా కమిటీని నియమించడం జరిగింది.