హైదరాబాద్ (శుభ తెలంగాణ) తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా తార్నాకలోని రవీందర్ నగర్ బిజెపి సీనియర్ నాయకులు గంగరాజు శ్రీసు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప రెడ్డి, గోవర్ధన్, శ్రీకాంత్, హరీష్, సతీష్, అమృత, సరిత తదితరులు పాల్గొన్నారు.