మండలంలో మొదటి కరోనా మరణం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 03, 2020

మండలంలో మొదటి కరోనా మరణం..


భద్రాచలం సెప్టెంబర్ 02(శుభ తెలంగాణ) : చర్ల మండలంలో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. గడచిన 180 రోజులు వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది ముఖ్యంగా పంచాయితీల వారీగా అయా పంచాయితీల సిబ్బంది అహర్నిశలు శ్రమించి నివారణకు తగు చర్యలు చేపట్టిన సీపీఎం సీనియర్ కార్యకర్త ఇమ్మంది కన్నా రావు(90) కరోనా మహమ్మారితో మరణించాడు దీంతో మండలంలో తొలి కరోనా మరణం నమోదైంది. కాన్నారావు చర్లలో మొదటి తరం మార్కిస్టు నాయకులని వారి ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రార్థించారు. అలాగే చర్ల మేజేర్ పంచాయితీ సర్పంచ్ కాపుల కృష్ణ ఇమ్మంది మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.