అమీన్పూర్ మునిసిపల్ కో -ఆప్షన్ మెంబర్ సభ్యులకు సన్మానం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 06, 2020

అమీన్పూర్ మునిసిపల్ కో -ఆప్షన్ మెంబర్ సభ్యులకు సన్మానం..


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 5 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు అమీన్పూర్ మునిసిపల్ కో -ఆప్షన్ మెంబర్ సభ్యులు శ్రీమతి శ్రీ టి విజయరాణి టిడిఎస్ మణిని క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు టిడిఎస్ మణిలు ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాస్టర్ జేమ్స్ అమీస్పూర్ మరియు అనేక మంది పాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో కార్యనిర్వాహకులు మాట్లాడుతూ, శ్రీమతి టీ విజయ రాణి వీడియోస్ మని కి, అవకాశమిచ్చిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , అమీనాపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ పాండు రంగ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీ నరసింహగౌడ్ కౌన్సిలర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. కో ఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ, మనకు అవకాశం ఇచ్చినా పెద్దలు, ఎమ్మెల్యే కి మరియు పార్టీకి సహకరించి బంగారు తెలంగాణ లో అందరూ భాగస్వాములు కావాలని మనవి చేశారు. దీనిలో భాగంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి చంద్రకళ గోపాల్ ని కూడా ఘనంగా సన్మానించటం జరిగింది.