డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను.. సందర్శించిన మున్సిపల్ చైర్మన్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 10, 2020

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను.. సందర్శించిన మున్సిపల్ చైర్మన్..


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 9 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు అమీన్‌పూర్ మున్సియాలిటీలోని 16వ వార్డ్లో ఉన నారెగూడెం డబల్ బెడ్ రూమ్ ఇండ్లును సందర్శించిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కాలనీలో నీళ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి సమస్యలను అడిగి తెలుసుకొని మున్సిపల్ అధికారులకు వివరించి పరిష్కారం కోరారు. నీళ్లు, డ్రైనేజీ, కరెంటు ఈ కార్యక్రమంలో 16 వార్డ్ కౌన్సిలర్ వ్యర్ధ సునీత, కో ఆప్షన్ మెంబెర్ ఎండీ యూనస్, కాలనీ ప్రెసిడెంట్ వీర స్వామి కాలనీ వాసులు పాల్గొన్నారు.