తడి చెత్త పొడి చెత్తపై అవగాహన.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 15, 2020

తడి చెత్త పొడి చెత్తపై అవగాహన..


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 14 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు పట్టణంలోని చిట్కుల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో తడి చెత్త పొడిచెత్తవేరు చేయడానికి మహిళలకు అవగాహన కల్పించి వారికి డస్ట్ బిన్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓ, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.