విలేకరి పరమేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 09, 2020

విలేకరి పరమేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేత..


గజ్వేల్: సెప్టెంబర్ 8 (శుభ తెలంగాణ) : జగదేవపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రభూమి విలేకరి పరమేశ్వర్ మాతృమూర్తి బాలమ్మ అనారోగ్యం కారణంగా స్వర్గస్తులైనారు!విషయం తెలుసుకున్న ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ఆయనతో పాటు పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు కిరణ్ గౌడ్ సర్పంచు బిక్షపతి రాచర్లనరేష్ నాయకులు ఐలయ్య భాను తదితరులు పాల్గొన్నారు.