మద్య మానేరు గేట్లను ఎత్తిన.. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 16, 2020

మద్య మానేరు గేట్లను ఎత్తిన.. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్..


రాజన్న సిరిసిల్ల జిల్లా సెప్టెంబర్ 15 (శుభ తెలంగాణ) : బోయినపల్లి మండలం లోనీ మానువాడ వద్ద ఉన్న జలాశయం మద్య మానేరు శ్రీ రాజరాజేశ్వర) గేట్లను మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మధ్య మానేరును సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 6గేట్లు ఎత్తడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య మానేరు అధిక వరద నీరు రావడం వలన గేట్లను ఎత్తడం జరిగిందని 6 గేట్ల ద్వారా 15000ఎస్ నీరు పోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ. ఎన్.సి అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, ట్రైనింగ్ కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.