కోఆప్షన్ మెంబరకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 06, 2020

కోఆప్షన్ మెంబరకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 5 (శుభ తెలంగాణ): పటాన్ చెరువు తెల్లాపూర్ మున్సి పాలిటీలో నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ మెంబర్స్ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహి పాల్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి తెల్లాపూర్ వైస్ చైర్మన్ రాములు గౌడ్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి శ్రీపాల్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీశైలం బాబ్ది శ్రీకాండ్రెడ్డి దేవేందర్ యాదవ్ సాగర్ ఇంద్రారెడ్డి చెన్నా రెడ్డి టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.