ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేసిన కార్పొరేటర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 04, 2020

ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేసిన కార్పొరేటర్


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 3(శుభ తెలంగాణ) : భుదేవిహిల్స్ కాలనీ లో ఎన్ వై కె ఎస్ ఇంచార్జ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కరోనా నేపత్యంలో ఇమ్మునిటీ పవర్ ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన మినరల్ జ్యూస్ బాటిళ్లను స్థానిక కార్పొరేటర్ జగన్ ముఖ్య అతిధిగా విచ్చేసి పంచడం జరి గింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా మహమ్మరి ని ఎదురుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఎవరు కూడా అధైర్య పడకుడదు కేవలం జాగ్రతలతో కరోనను తరిమి కొట్టవచ్చు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సూచలనలు, ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాలను కాపాడుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ విఠల్, యువజన సంఘం సభ్యులు శ్రీనివాస్, అయోధ్య, మల్లచారి, రత్నాకర్, శ్రీకాంత్, మోహన్, శివ, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.