తహసిల్దార్ కి భూ సంబంధిత.. రికార్డులు అప్పగించిన వీఆర్వోలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 08, 2020

తహసిల్దార్ కి భూ సంబంధిత.. రికార్డులు అప్పగించిన వీఆర్వోలు..


పినపాక సెప్టెంబర్ 7 (శుభ తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఆజ్ వ్యవస్థను రద్దు చేయడంతో పినపాక మండలానికి చెందిన విఆర్గ్ లందరు భూ రికార్డులకు సంబంధించి ఫైల్స్ ను పినపాక మండల తాసిల్దార్ ఉ మామహేశ్వరరావుకి సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన వీఆర్వోలో వీఆర్ పలు మండల సిబ్బంది పాల్గొన్నారు.