మహబూబాబాద్ జిల్లా: సెప్టెంబర్ 15 (శుభ తెలంగాణ) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో సమాచార మేరకు గూడూరు మండల సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ మరియు పోలీసుల బృందంతో సోదాలు నిర్వహించగా స్థానిక రామచంద్ర రైస్ మిల్లు లో 13.5 క్వింటాళ్ల పిడియస్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చెయ్యడం జరిగిందని సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎసై సాంబయ్య మరియు పోలీస్ బృందం పాల్గొన్నారు.