గంధం నాగేంద్ర అప్పకు .. కోవొత్తులతో ప్రముఖుల సంతాపం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 08, 2020

గంధం నాగేంద్ర అప్పకు .. కోవొత్తులతో ప్రముఖుల సంతాపం


మేడ్చల్ జిల్లా (శుభ తెలంగాణ) : కుకట్ పల్లిలో నివసించే గంధం నాగేంద్ర అప్ప చనిపోయారు. కూకట్ పల్లి, గౌరవ అధ్యక్షులుగా ఆయన వీరశైవ లింగాయత్ సమాజానికి 2016 నుండి ఎనలేని సేవ చేసారు, సమాజానికి అప్ప సేవలు మరువలేని అని కొనియాడారు. వారులేని లోటు తీర్చలేనిది. వారూ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రగతిశీల వీరశైవ సేవా సమాజము బసవ సంక్షేమ సమితి తరపున కోవొత్తులతో సంతాపము తెలియజేసారు. ఈ కార్యక్రమనికి ప్రగతిశీల వీరశైవ సేవా బసవసంక్షేమ సమితి అధ్యక్షుడు శివ శ్రీ కల్వ మల్లికార్జునప్ప సెక్రటరీ శ్రీ వి. ఆర్. విజయ లింగం, అధ్యక్షులు శ్రీ చింది బద్రీనాథ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీ బక్క ప్రభు, కోశాధికారి శ్రీ మడిగె మహేందర్, ఉపకోశాధికారులు శ్రీ సంపంగి శ్రీకాంత్ పులిమామిడి,మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వాసరి శశికళ గారు, ప్రధాన కార్యదర్శులు మడిగె జయశ్రీ, ఎల్లమ్మబండ అధ్యక్షురాలు వడ్ల కిరణ్,కమిటీ సభ్యులు వి.ఆర్.సంధ్యారాణి, సరాపు శోభ,సంపంగి మంజుల,వడ్ల మంజుల,వి. ఆర్.శ్రావణ్ కుమార్, వి.ఆర్.శ్రీకాంత్,చింది మహేష్, మడిగె విష్ణు చైతన్య, వడ్ల విశ్వనాథ్,వడ్ల మొనప్పు,వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.