నరేంద్ర మోడీ జన్మ దిన సందర్భంగా.. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 18, 2020

నరేంద్ర మోడీ జన్మ దిన సందర్భంగా.. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ  సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 17(శుభ తెలంగాణ) : ప్రధాని నరెంద్ర మోడీ 70వ జన్మదిన సందర్భంగా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో 7 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్. ఈ కార్యక్రమంలో పున్యవతి, కిషోర్ రెడ్డి, సాయికుమార్, ధన్‌రాజ్, దీపక్, షకీల్, సల్మాన్, సాయి తదితరులు పాల్గొన్నారు.