నూతనంగా ప్రారంభోత్సవమైన.. బాలవికాస వాటర్ ప్లాంట్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 13, 2020

నూతనంగా ప్రారంభోత్సవమైన.. బాలవికాస వాటర్ ప్లాంట్..


సిద్ధిపేట జిల్లా: సెప్టెంబర్ 12 (శుభ తెలంగాణ) : మద్దూరు మం డలంలోని లద్నూరు గ్రామంలో నూతనంగా బాలవికాస ఆధ్వర్యంలో ప్రారంభించిన వాటర్ ప్లాంట్ లో గ్రామ పంచాయతీ సిబ్బంది ఆరుగురికి ఉచితంగా సభ్యత్వ కార్డులను లద్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ పుట్ట రజిత వెంకటరమణారెడ్డి ఇప్పించారు. మరియు ప్రతీ నెలా మంచి నీళ్ళకు అయ్యే ఖర్చును తాను భారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, మరియు నాయకులు కొమ్ము భాస్కర్, మళ్లారపు రమేష్, ఇండి కొమురయ్య, దండుగుల రాములు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad